సమర్పణ పత్రం

తెలుగు రచయితల పరిచయ పత్రం

(ఫోటోతో పాటు ఈ పరిచయ పత్రంలోని అన్ని వివరాలూ నింపి పంపించాలి.( ఫోటో తో సహా తమకి అభ్యంతరం ఉన్న వివరాలూ ప్రచురించకూడదని భావిస్తే రచయిత (త్రి) ఆ వివరం పొందుపరచిన చోట బ్రాకెట్లలో ప్రచురించవద్దు అని సూచించవచ్చు. కానీ వివరం మాత్రం తప్పని సరిగా పొందుపరచాలి). ప్రక్రియతో సంబంధం లేకుండా, తెలుగు రచయితల గురించి సాధికారకమైన సమాచారం ఒక చోట భద్రపరిచే ఉద్దేశ్యంతో చేపట్టిన ప్రయత్నం ఇది. దీనికి అందరినీ సహకరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఈ వివరాలతో పాటు తమ గొంతుతో 4 నిమిషాలకు మించని కవిత/ కథ/ తమ రచనలో తమకు నచ్చిన భాగాన్ని రికార్డు చేసిన ఆడియో/ వీడియో మరియు 5 పేజీలకి మించని తమకి ఇష్టమైన “తమ రచన” ను telugurachayita@gmail.com కి పంపించాలి.

పేరు:

కలం పేరు:

తండ్రి పేరు:

తల్లి పేరు:

జీవిత భాగస్వామి పేరు:

పుట్టిన తేదీ:

పుట్టిన ప్రదేశం:

విద్యార్హతలు:

ఉద్యోగ వివరాలు:

పూర్తి చిరునామా:

(శాశ్వత / ప్రస్తుత)

ఇ- మెయిల్:

ఫోను/ మొబైల్ నంబరు:

వెబ్ సైటు/ బ్లాగు (లు):

ప్రచురించిన స్వీయకృతులు (5 కి మించి ఉన్నచో వేరే పేజీలో వివరాలు పొందుపరచగలరు.)

పుస్తకాలూ/ వ్యాసాలూ:

ఇ- పుస్తకాల వివరాలు:

అందుకున్న బహుమతులూ/ అవార్డులు:

(ఇవి కాకుండా ప్రత్యేకించి చెప్పదలుచుకున్న సమాచారం సంక్షిప్తంగా. ఏ మేరకు స్వీకరించాలో నిర్ణయించే అధికారం సంపాదకమండలికి ఉంది.)