కాటూరి వేంకటేశ్వర రావు (Katuri Venkateswara Rao)

Share
పేరు (ఆంగ్లం)Katuri Venkateswara Rao
పేరు (తెలుగు)కాటూరి వేంకటేశ్వర రావు
కలం పేరు
తల్లిపేరురమాంబ
తండ్రి పేరువెంకట కృష్ణయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ10/15/1895
మరణం1/1/1962
పుట్టిన ఊరుకాటూరు, కృష్ణా జిల్లా
విద్యార్హతలుబి.ఏ.
వృత్తిఉపాధ్యాయులు, కవి, అవధాని, పత్రికా సంపాదకుడు.
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఆంగ్లం.
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు1. పింగళి – కాటూరి జంట కవులుగా : తొలకరి, సౌందర నందనం.
2. స్వతంత్ర రచనలు : మాఊరు, పౌలస్య హృదయం, నిరీక్షణ, గుడిగంటలు, పన్నీటి జల్లు, మువ్వగోపాల, శ్రీనివాస కళ్యాణం, సాహిత్య దర్శనం, కావ్యమాల, పిల్లంగ్రోవి పిలుపు, అవద్బృధోత్సవం, ఓటు పాట, ఉగాది తారణ, మేమాంధ్రులం, వరలక్ష్మి…
3.సంస్కౄత అనువాదాలు : ఆది శంకరులవారి సౌందర్య లహరి, దైవ్యపరాదక్షమాపన స్తోత్రం, భాసుని స్వప్నవాసవదత్త, ప్రతిఙ్జాగౌ గాంధర్వ యానం.
3. ఆంగ్లానువాదాలు : సీత పెండ్లి, ధర్మపథము, భవబంధము, సత్య పరిశోధన అనే గాంధీ కథ, కవీంద్ర కథ, మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్.
నల్లకవులు( ‘Black to Live’ by Alexander Dumas ), ముగ్గురు మూఉర్తులు( ‘Three Men of Destiny’ by the Judge Pancha kESava Ayyar ).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసౌందరనందం- పింగళి- కాటూరి కవులు

You may also like...