గుర్రం జాషువా (Gurram Jashuva)

Share
పేరు (ఆంగ్లం)Gurram Jashuva
పేరు (తెలుగు)గుర్రం జాషువా
కలం పేరు
తల్లిపేరులింగమ్మ
తండ్రి పేరువీరయ్య
జీవిత భాగస్వామి పేరుమేరీ
పుట్టినతేదీ9/28/1895
మరణం7/24/1971
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా వినుకొండ
విద్యార్హతలు
వృత్తిఉపాధ్యాయ శిక్షణాలయంలో ఉపాధ్యాయుడిగా, మద్రాసు రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా తెలుగు పండితుడిగా
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు

గబ్బిలము
ఫిరదౌసి
కాందిశీకుడు
నా కథ
36 గ్రంథాలు, మరెన్నో కవితా ఖండికలు
https://te.wikipedia.org/wiki/

%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B7%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE

ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులునవయుగ కవిచక్రవర్తి; కవి కోకిల
1964లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ
1970లో భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారం
ఇతర వివరాలుఎండ్లూరి సుధాకర్ జాషువా సాహిత్యం దృక్పథం-పరిణామం అనే గ్రంథాన్ని రాశారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగబ్బిలం
సంగ్రహ నమూనా రచన

“గబ్బిలం” లోని కొన్ని పద్యాలు

“నాదు కన్నీటి కధ సమన్వయము సేయ
నార్ధ్ర హృదయంబు గూడ కొంతనవసరంబు “

ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పెఅదలపకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదుల్పదీ భారతమేఅదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుతులారునే

ఈ ప్రశాంత రాత్రి ఏళ్ళ లోకంబును
బుజ్జగించి నిద్ర బుచ్చు కొనియె
నౌషదంబు లేని యసృష్యతా జాడ్య
మంద భాగ్యు నన్ను మరిచిపోయె.

కర్మ సిదాన్తమున నోరుకట్టివేసి
స్వార్దాలోలుర ఐ నా భుక్తి నను భావింత్రు
కర్మమననేమొ , దానికీ కక్షయేమొ ,
యీశ్వరుని చేత రుజువు చేయించవమ్మ.

ఆలయంబున నీవు వేలాడు వేళ
శివుని చెవినీకు గొంతు చేరువగునుండు
మౌని ఖగరాజ్ఞి ! పూజారి లేని వేళ
విన్నవింపుము నాదు జీవిత చరిత్ర

పక్షి సుందరి ! నీ చిన్న కుక్షినిండ
నిన్ని నీరంబు మలహారమున్నజాలు
నేనని దేశాలు తిరిగిన నేమి నీకు
నీవు నావలె బుట్టు బానిసవు

నన్నొక మారు నీ దరిసేనోమ్బున ధన్యుని జేసి భార్గుడే
మన్నది చెప్పిపోమ్ము విభులయ వాసిని నాకులేరునీ
కన్నా శరణ్యులాప్తులు వికాసితమైనవి తూర్పు రేఖలున్
కన్నాపు దొంగతోడ సదనంబునకుంజనుమమ్మ పక్షీణీ!

నిమ్నజాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమున గాల్చివేయు ననుచు
రాట్నమును దుడ్డుగర్ర కరానబూని
దెసలదోతెంచె , గుజరాతు ముసలి సెట్టి.
సీమ గుడ్డకు కన్నులు చెమ్మగిల్లే
ముతకబట్టకు మర్యాదపొటమరించె
నాగరివేలుపాలి మాలమాదిగ వాడలు గూడ
నరులు సుమ్మని దేశంబుగురుతు వట్టె.

వేరవవలదు నీకు హరిజనసోదరా
స్వీయ రాజ్యరధం వెడలివచ్చే
లాగిపోమ్ము నీకు భాగంబు గలదంచు
పాడుచుండె రత్న భారత మాత.

కలడంబెత్కరు నా సహోదరుడు మాకై యష్ట కష్టాలకుం
బలియై సీమకువోయి, క్రమ్మిన విద్వాంసుడు వైస్రాయి మే
ల్కొలువందుంగల దోద్దవాదతడు నీకున్ స్వాగాతబిచ్చి పూ
వుల పూజల పోనరిమ్చేనే యతని మెప్పుల్ నీజయారంభాముల్.
నజమయు దేలిచికోనివతు నిన్న నేడు
నన్నుజూచిన నల్లంత నడుచుతనం
గుడుకి రమ్మనినంతనే యెడలు మరిచి
పరుగెత్తుట నాకంత పరువుగాచు .

———–

You may also like...