వేదము వేంకటరాయ శాస్త్రి (Vedam Venkataraya Sastry)

Share
పేరు (ఆంగ్లం)Vedam Venkataraya Sastry
పేరు (తెలుగు)వేదము వేంకటరాయ శాస్త్రి
కలం పేరు
తల్లిపేరులక్ష్మమ్మ
తండ్రి పేరువేంకట రమణశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/21/1853
మరణం6/18/1929
పుట్టిన ఊరుచెన్నై
విద్యార్హతలు1887లో బి.ఎ.
వృత్తిమద్రాసు క్రైస్తవ కళాశాల లో సంస్కృత పండితపదవిని 25 సంవత్సరాలు సమర్థవంతంగా నిర్వహించారు.
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, ఆంగ్లము, తమిళం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమేఘసందేశ వ్యాఖ్య (1901), ఉషా పరిణయము (1901), ప్రియదర్శిక (1910), విసంధి వివేకము (1912), శృంగార నైషధ సర్వంకష వ్యాఖ్య (1913), బొబ్బిలి యుద్ధము (1916), మాళవికాగ్నివిత్రము (1919), తిక్కన సోమయాజి విజయము (1919), ఉత్తర రామచరిత్ర (1920)
విమర్శ వినోదము (1920), ఆంధ్ర హితోపదేశ చంపువు, ఆంధ్ర సాహిత్య దర్పణము,
ఆముక్తమాల్యదా సంజీవినీ వ్యాఖ్య (1921), రత్నావళి (1921), అమరుకావ్యము(ఆంధ్రవ్యాఖ్య)(1950)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర మహా సభ చేత ‘మహోపాధ్యాయ’ అనే బిరుదు 1920 లో పొందారు.
ద్వారక పీఠ శంకరభగవత్పాదులచేత ‘సర్వతంత్ర స్వతంత్ర’, ‘మహామహోపాధ్యాయ’ మరియు ‘విద్యాదానవ్రత మహోదధి’ అనే సత్కారాలు 1922 లో పొందారు.
ఆంధ్ర విశ్వకళా పరిషత్తు చేత ‘కళా ప్రపూర్ణ’ గౌరవంతో 1927 లో సన్మానించబడ్డారు.
కుమార సంభవ ప్రబంధకర్త నన్నెచోడుని కవిత్వంపై వీరు రాసిన ‘నన్నెచోడుని కవిత్వము’ అనే విమర్శనా గ్రంథానికి ‘ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి’ బహుమతి 1958 లో లభించింది.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిజ్ఞాపనము
సంగ్రహ నమూనా రచన

 

సంగ్రహ నమూనా రచనని ఇక్కడ చదవండి:

You may also like...