పేరు (ఆంగ్లం) | Allamaraju Subrahmanya Kavi |
పేరు (తెలుగు) | అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | గంగమాంబ |
తండ్రి పేరు | రంగశాయి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1831 |
మరణం | 1/1/1892 |
పుట్టిన ఊరు | పిఠాపురము కడనున్న చేబ్రోలు |
విద్యార్హతలు | నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. |
వృత్తి | ప్రముఖ తెలుగు కవి |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | శ్రీకృష్ణభూపతిలలామ శతకము, శేష ధర్మములు (ఆరాశ్వాసముల పద్యకావ్యము), పాపయమంత్రి శతకము, ఆత్మబోధము (శంకరకృతికి దెలుగుపద్యములు), మణిధ్వజచరిత్రము (గ్రంథము లభింపలేదు), సింహాద్రి రామాధిప శతకము (1876), భద్రాపరిణయము (1878), శ్రీకృష్ణ లీలా కల్యాణము (1878), చాటుధారా చమత్కారసారము. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | సుబ్రహ్మణ్యకవిది పండితవంశము. ఇతని తండ్రి రంగధామాద్యుడు. నారాయణాచల మాహాత్మ్య కృతికర్త. కవిచోర చంద్రోదయ, సత్యభామా విలాసాదులు రచించిన రామకృష్ణకవి కితడు భిన్నోదర సోదరుడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అల్లమరాజు సుబ్రహ్మణ్య కవి |
సంగ్రహ నమూనా రచన | – |