పేరు (ఆంగ్లం) | Akondi Venkata Kavi |
పేరు (తెలుగు) | ఆకొండి వేంకటకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | అచ్చమాంబ |
తండ్రి పేరు | జగన్నాధ శాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1820 |
మరణం | – |
పుట్టిన ఊరు | విశాఖపట్టన మండలములోని గజరాయనివలస |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తత్త్వసంగ్రహ రామాయణము, శతకములు: మూడు (ఆముద్రితములు). |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | ఈ కవిచే నాంధ్రీకరింపబడిన “తత్త్వసంగ్రహ రామాయణము” నందలి బాలకాండము ఆంధ్రవిజ్ఞానసమితి వెలువరించినది. ఈ రామాయణము సంస్కృతములో రచించినవారు శ్రీ బ్రహ్మానందభారతీ స్వాములు. ఈయన యెప్పటివారో తెలియదు. భారత, విష్ణు, కూర్మ బ్రహ్మాండాది నానా పురాణములనుండి సంగ్రహింపబడిన కథ లెన్నో యిందున్నవి. ఈ వేంకటకవి మేనమామలు పెద్ద పండితులు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆకొండి వేంకట కవి |
సంగ్రహ నమూనా రచన | – |