ఉన్నవ లక్ష్మీనారాయణ (Unnava Lakshminarayana)

Share
పేరు (ఆంగ్లం)Unnava Lakshminarayana
పేరు (తెలుగు)ఉన్నవ లక్ష్మీనారాయణ
కలం పేరు
తల్లిపేరుశేషమ్మ
తండ్రి పేరుశ్రీరాములు
జీవిత భాగస్వామి పేరులక్ష్మీబాయమ్మ
పుట్టినతేదీ1877-12-04
మరణం9/25/1958
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా అప్పటి సత్తెనపల్లి తాలూకా వేములూరుపాడు గ్రామం
విద్యార్హతలు1916లో బర్లాండ్, డబ్లిన్ ‍లలో బారిష్టర్ చదువు
వృత్తి1900లో గుంటూరు లో ఉపాధ్యాయ వృత్తి ఆ తర్వాత1917 లో మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశాడు.
తెలిసిన ఇతర భాషలుఆంగ్లము, తమిళం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమాలపల్లి , నాయకురాలు , బుడబుక్కల జోస్యం, స్వరాజ్య సోది, భావతరంగాలు .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుతెలుగు నవలా సాహిత్య వైతాళికుడు
ఇతర వివరాలురష్యా లో 1917లో జరిగిన బోల్షవిక్ విప్లవం వల్ల స్ఫూర్తి పొందిన మొదటి తెలుగు కవి ఉన్నవ. రాజకీయ వాతావరణాన్ని, గాంధీ మహాత్ముని ఆశయాల్ని, తెలుగువారి జీవన విధానాన్ని ప్రతిబింబించిన నవల మాలపల్లి.
అగ్రవర్ణాలు, హరిజనులు అందరూ కలసి మెలసి ఉండాలని భావించాడు.
ఈ నవలకు పీఠిక వ్రాసిన కాశీనాథుని నాగేశ్వరరావు ఈ నవలను గూర్చి ” ఆంధ్ర సాహిత్య హృదయ పరిణామాన్ని గ్రహించడానికి మాలపల్లి ఉత్తమ కావ్యం అని, తెనుగు మాటలు, తెనుగు దేశము, తెనుగు హృదయము, తెనుగు సంకల్పము, మాలపల్లి నవలకు అనిర్వచనీయ ప్రతిభను సమకూర్చాయి” అని కొనియాడాడు.
గూడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో మాలపిల్ల సినిమా ఈ నవల ఇతివృత్తంగా తీయబడిన సినిమా.
స్ఫూర్తికందుకూరి వీరేశలింగం పంతులు గారు
నమూనా రచన శీర్షిక“మాలపల్లి” నవల- కథా సారాంశం
సంగ్రహ నమూనా రచన

You may also like...