పేరు (ఆంగ్లం) | Korada Ramachandra Sastry |
పేరు (తెలుగు) | కోరాడ రామచంద్రశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | లక్ష్మణశాస్త్రి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1816 |
మరణం | 6/6/1897 |
పుట్టిన ఊరు | అమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు గ్రామం |
విద్యార్హతలు | – |
వృత్తి | తొలి తెలుగు నాటక రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మంజరీ మధుకరీయ నాటిక, ఉన్మత్త రాఘవము, నయప్రదీపము, రథాంగదూతము, శాకుంతలము(ఆంఢ్రీకరణం), వేణీసంహారము, ముద్రారాక్షసము, ఉత్తరరామచరితము, పరశురామ విజయము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | వీరు సంస్కృతంలోని వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కోరాడ రామచంద్రశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |