పేరు (ఆంగ్లం) | Chilukuri Veerabhadrarao |
పేరు (తెలుగు) | చిలుకూరి వీరభద్రరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/17/1872 |
మరణం | 1/1/1939 |
పుట్టిన ఊరు | పశ్చిమ గోదావరి జిల్లా లోని రేలంగి గ్రామంలో |
విద్యార్హతలు | – |
వృత్తి | చరిత్ర పరిశోధకుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రాజమహేంద్రపుర చరిత్రము, ఆంధ్రుల చరిత్రము, జీర్ణకర్ణాట రాజ్యచరిత్రము, తిక్కన సోమయాజి, తిమ్మరుసు మంత్రి, శ్రీనాథ కవి, శివాజీ చరిత్ర, కర్ణ సామ్రాజ్యము, నవరసిక మనోల్లాసిని, స్వయం సహాయము, వరలక్ష్మీ విలాసము, హిందూ సంసారము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | 1928 లో నంద్యాల యందు సర్వేపల్లి రాధాకృష్ణన్ యాజమాన్యమున జరిగిన ‘ ఆంధ్ర మహాసభ ‘ లో ఆంధ్రచరిత్రచతురానన యను బిరుద మిచ్చి సత్కరించిరి. |
ఇతర వివరాలు | 1909-1912 మధ్యకాలంలో చెన్నయ్ లో వుండి ఐదు సంపుటాల ఆంధ్రుల చరిత్ర రచించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఆంధ్రుల చరిత్రము- అవతారిక |
సంగ్రహ నమూనా రచన | – |