జయంతి రామయ్య పంతులు (Jayanti Ramayya Pantulu)

Share
పేరు (ఆంగ్లం)Jayanti Ramayya Pantulu
పేరు (తెలుగు)జయంతి రామయ్య పంతులు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ7/18/1860
మరణం2/19/1941
పుట్టిన ఊరుకోనసీమలోని ముక్తేశ్వరం గ్రామంలో
విద్యార్హతలుసంస్కృతాంధ్ర భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు.
వృత్తిమహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యపకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసూర్యారాయంధ్ర నిఘంటువు, ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి,
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలువీరు రాష్ట్ర న్యాయాధీశులుగా పిఠాపురం,బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో ఆంధ్ర సాహిత్య పరిషత్తు ను ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంధాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడినది. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక ను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగ్రామ్యాదేశ నిరసన సభ-జయంతి రామయ్య పంతులు ప్రసంగం
సంగ్రహ నమూనా రచన

You may also like...