పేరు (ఆంగ్లం) | Paravastu Venkata Rangacharyulu |
పేరు (తెలుగు) | పరవస్తు వెంకట రంగాచార్యులు |
కలం పేరు | – |
తల్లిపేరు | మంగమ్మ |
తండ్రి పేరు | శ్రీనివాసాచార్యులు |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 5/22/1822 |
మరణం | 1/20/1900 |
పుట్టిన ఊరు | విశాఖపట్నం |
విద్యార్హతలు | – |
వృత్తి | విశాఖపట్నం లోని “గ్రంధ ప్రదర్శిని” నిర్వాహకులు. |
తెలిసిన ఇతర భాషలు | సంస్కృతం, ప్రాకృతం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మంజుల నైషధము, లఘు వ్యాకరణము, ప్రపత్తి వాదము, కుంభకర్ణ విజయము, శకుంతలము, కమలినీ కలహంసము, శబ్దార్ధ సర్వస్వము, కేనోపనిషత్తుకి పద్య అనువాదము, మాండూక్యోపనిషత్తుకి పద్య అనువాదము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | మహా మహోపాధ్యాయ |
ఇతర వివరాలు | ఎనిమిదేళ్ల వయసులోనే సంస్కృతములో ‘కుంభకర్ణ విజయము’ అనే కావ్యమును రచించాడు. తెలుగు వాజ్ఞ్మయము వ్యాపనకు ఈయన సలిపిన కృషి అత్యంత ప్రశంసనీయము. రంగాచార్యులు భారతదేశములో క్రైస్తవ మత బోధనలను వ్యతిరేకించాడు. హిందూ తత్వము మరియు సంస్కృతులకు గట్టి మద్దతునిచ్చాడు. పరవస్తు వెంకట రంగాచార్యులు గారు తెలుగులో ప్రప్రధమముగా ఒక విజ్ఞాన సర్వస్వమును ఆరంభించిన కృషీవలులు. ఆయన 40 సంవత్సరములు శ్రమించి “అ”, “ఆ” వరకు మాత్రము పూర్తి చేయగలిగినారు. తరువాత బృహత్కార్యక్రమము కొమర్రాజు లక్ష్మణరావు గారు చేపట్టారు. సంస్కృతాంధ్ర పండితుడు, ప్రముఖ తత్వవేత్త మరియు చెప్పుకోదగిన తెలుగు కవి. తర్కము మరియు వ్యాకరణాలలో నిష్ణాతుడు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పరవస్తు వేంకట రంగాచార్యులు |
సంగ్రహ నమూనా రచన | – |