మతుకుమల్లి నృసింహకవి (Matukupalli Nrusimha Kavi)

Share
పేరు (ఆంగ్లం)Matukupalli Nrusimha Kavi
పేరు (తెలుగు)మతుకుమల్లి నృసింహకవి
కలం పేరు
తల్లిపేరుజానకమ్మ
తండ్రి పేరుకనకాద్రిశాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1816
మరణం1/1/1873
పుట్టిన ఊరుతెనాలి
విద్యార్హతలు
వృత్తికవి, ఆస్థాన పండితుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఆంధ్రమేఘసందేశము, వేంకటాచలయాత్రా చరిత్రము, ఆజచరిత్రము (ఆంధ్ర ప్రబంధము 1912 ముద్త్రి) , చెన్నపురీ విలాసము (ప్రౌఢప్రబంధము. 1920 ముద్రి) , శ్రీకృష్ణ జలక్రీడా విలాస నాటకము, నృసింహసహస్ర నామావళి , పుండ్రకళానిధి , ఆంధ్ర సిద్ధాంత కౌముది, భరతశాస్త్ర సర్వస్వము, సంగీతసార సంగ్రహము .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుశ్రీ జగద్గురు శంకరాచార్యులవారి పీఠ విద్వాంసుల సమక్షమున బైవారికిని మన శాస్త్రిగారికిని దర్కశాస్త్రీయవాద మిరువదియొక్క దినము జరిగినదట. అప్పుడు వీరి విజయము నెఱిగి పీఠాచార్యులీపండితు నేనుగుపై నూరేగించిరట.ద్వైతాద్వైతవిశిష్టాద్వైతములలో వీరి వాదప్రావీణ్యము మగణ్యము. నృసింహోపాసకుడగుటచే నీయనయెదుట వాదముచేసి నెగ్గిన వారు లేరని వచింతురు. లోకమర్యాదకు సంస్థానపండితుడుగా నుండెగాని ప్రభువుకు లొంగియుండలేదు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమతుకుమల్లి నృసింహకవి
సంగ్రహ నమూనా రచన

You may also like...