పేరు (ఆంగ్లం) | Janamanchi Venkata Subrahmanya Sharma |
పేరు (తెలుగు) | జనమంచి వెంకట సుబ్రహ్మణ్యశర్మ |
కలం పేరు | – |
తల్లిపేరు | సీతమ్మ |
తండ్రి పేరు | సుబ్బయ్య |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 11/11/1899 |
మరణం | 11/18/1972 |
పుట్టిన ఊరు | అనంతపురంజిల్లా, గాండ్లపాడు గ్రామం |
విద్యార్హతలు | 1927లో మద్రాసు యూనివర్సిటీ నుండి విద్వాన్ పట్టాను పొందారు. |
వృత్తి | ఆంధ్రోపాధ్యాయుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | దేవీభాగవతము, లలితాంబా శతకము (1926 వావిళ్ల ప్రెస్‌లో ప్రచురితం) సమాసాలంకార ఛందోదర్పణం, ఆంధ్రవ్యాకరణ సుగ్రహము, దశావతారములు అద్భుతోత్తర రామాయణము, బ్రహ్మఖండము (ఆంధ్రీకరణం 2000 పద్యాలు), పుష్పగిరి మాహాత్మ్యము, పురాణ కథాసాగరము, సీమంతిని, కాత్యాయిని,వనజాక్షి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | – |
సంగ్రహ నమూనా రచన | – |