పేరు (ఆంగ్లం) | Shankarambadi Sundarachary |
పేరు (తెలుగు) | శంకరంబాడి సుందరాచారి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/10/1914 |
మరణం | 04/08/1977 |
పుట్టిన ఊరు | తిరుపతి, చిత్తూరు జిల్లా |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | తమిళం |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సుందర రామాయణం, సుందర భారతం, శ్రీనివాస శతకం, జపమాల, బుద్ధగీతి, . ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించారు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాసారు, స్థల పురాణ రచనలు చేసారు. |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు. |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | శంకరంబాడి సుందరాచారి |
సంగ్రహ నమూనా రచన | ఆరుకోట్ల ఆంధ్రప్రజల శ్రవణ పేటికలలో రింగుమని మారుమ్రోగే విధముగా ‘‘మా తెనుగుతల్లికి మల్లెపూదండ’’ను రచించి ఆమె కీర్తిని గానం చేయించిన కవివరేణ్యుడు మన శంకరంబాడి సుందరాచారి. |