ఆదిపూడి సోమనాథరావు (Adipudi Somanatharao)

Share
పేరు (ఆంగ్లం)Adipudi Somanatharao
పేరు (తెలుగు)ఆదిపూడి సోమనాథరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1867
మరణం1941
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిబహుభాషా పండితుడు, రచయిత, సంఘసంస్కర్త
తెలిసిన ఇతర భాషలుసంస్కృతం, కన్నడం, హిందీ, తమిళం, బెంగాలీ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజపానుదేశ చరిత్ర, దయానంద సరస్వతి చరిత్ర, సత్యార్థ ప్రకాశిక, ఆంధ్ర రఘువంశము, ఆంధ్ర కుమార సంభవము, విజయేంద్ర విజయము,
శ్రీకృష్ణదేవరాయ చరిత్ర, కేనోపనిషత్తు, కంబ రామాయణము, గీతాంజలి
కిన్నరీ విజయము (1920), బుధ భూషణము, సర్వమాన్య శతకము, లోకపావన శతకము, రామమోహన నాటకం.
ఇతర రచనలుకంబరామాయణము, కిన్నరీ విజయము
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఆదిపూడి సోమనాథరావు
సంగ్రహ నమూనా రచనకిన్నరీ విజయము వీరు రచించిన పద్యకావ్యం. ఇది మొదటిసారి 1920 సంవత్సరం కాకినాడలో ముద్రించబడినది

ఆదిపూడి సోమనాథరావు

కిన్నరీ విజయము
కిన్నరీ విజయము వీరు రచించిన పద్యకావ్యం. ఇది మొదటిసారి 1920 సంవత్సరం కాకినాడలో ముద్రించబడినది.
ఆంగ్లభాషలో థామస్ మూర్ (Thomas Moore) (1779-1852) రచించిన పారడైజ్ అండ్ ది పెరి (Paradise and the Peri) అన్న గ్రంథాన్ని కవి ఈ కావ్యంగా అనువదించారు. దీనిని పెనుగొండలో ప్రముఖ రచయిత టి. శివశంకరం ఇంటివద్ద పండితమిత్రులు రచయితకు ఇచ్చి అనువదించాలని సూచించగా వారు ఈ గ్రంథరూపంలో అనువదించారు. ఈ పుస్తకం 69 పేజీలను కలిగియుండగా అందులోని చివరి 17 పేజీలు ఆంగ్రంలోని Paradise and the Peri పద్యాలను ముద్రించారు. కవి వీటిని గీతమాలికగా అనువదించారు.

———–

You may also like...