దీపాల పిచ్చయ్యశాస్త్రి (Deepala Pichchayyasastry)

Share
పేరు (ఆంగ్లం)Deepala Pichchayyasastry
పేరు (తెలుగు)దీపాల పిచ్చయ్యశాస్త్రి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/1/1894
మరణం1/1/1983
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా బొమ్మరాజుపల్లి గ్రామం
విద్యార్హతలు
వృత్తితెలుగు పండితులు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుభక్త కల్పద్రుమము,
కాలము : కాల మహిమ, దేశ స్థితిగతులు మొదలైన విషయాలను వివరించేందుకు తానీ శతకాన్ని రాసినట్టు పిచ్చయ్యశాస్త్రి వివరించారు.
భారతి,
సువర్ణ మేఖల,
గాలివాన,
ప్రణయ కుసుమము,
చాటు పద్య రత్నాకరము
అనువాదాలు:మేఘదూతం, రఘువంశం, దశకుమార చరిత్ర, చాటు పద్యాల రత్నాకరము
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులువిమర్శకాగ్రేసర
ఇతర వివరాలువీరి సహాధ్యాయి, స్నేహితుడు అయిన ప్రసిద్ధ కవి గుర్రం జాషువాతో కలసి రచన వ్యాసంగం చేయాలని, జంట కవులుగా గుర్తింపు పొందాలని అనుకొనేవారని అయితే వీరి పేర్ల కలయిక కుదరక (జాషువా పిచ్చో, పిచ్చి జాషువా, దీపాల జాషువా అనో పెట్టడం ఇష్టం లేక) విరమించుకొన్నరని సినీ రచయిత ఓంకార్ తన వ్యాస పుస్తకంలో వివరించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు విమర్శకాగ్రేసర అనే బిరుదుతో సత్కరించింది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదీపాల పిచ్చయ్యశాస్త్రి
సంగ్రహ నమూనా రచనదశకుమార చరిత్రము, రఘువంశం, ద్రోణ ప్రశస్తి రచనలు కథాకథన కౌశల పదాలాలిత్యములందు మూలములతో సృష్టించగలిగారు. చేమకూరి వెంకటకవి ప్రౌఢకావ్యం సారంగధర చరిత్రకు శాస్త్రిగారు సమగ్ర వ్యాఖ్య వైచిత్రులను చిత్రించారు. ఈచిత్రణ సుప్రసిద్ధ పండితులను సైతం అబ్బురపరచింది

You may also like...