Share
పేరు (ఆంగ్లం)Dhurjati Kavi
పేరు (తెలుగు)ధూర్జటి కవి
కలం పేరు
తల్లిపేరుసింగమ్మ
తండ్రి పేరురామనారాయణ
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1480
మరణం1545
పుట్టిన ఊరుచిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకాళహస్తీశ్వర శతకము
ఇతర రచనలుశ్రీ కాళహస్తి మహాత్మ్యము, శ్రీ కాళహస్తీశ్వర శతకము
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికధూర్జటి కవి
సంగ్రహ నమూనా రచనఈయన కవనము సలక్షణ మయి మిక్కిలి మధురముగా నుండును. ఈతని కవిత్వ మాధుర్యమున కాశ్చర్యపడి కృష్ణదేవరాయ లొకనాడు సభలో గూరుచుండి తన యాస్థానకవులకు చ. స్తుతమతి యైనయంధ్రకవి ధూర్జటిపల్కుల కేల కల్గెనో
యతులిత మాధురీమహిమ-

అని సమస్య యిచ్చినట్లును వారిలో నొక రీక్రిందిరీతిని సమస్యా పూరణము చేసినట్లును చెప్పుచున్నారు:

చ. స్తుతమతి యైనయంధ్రకవిధూర్జటిపల్కుల కేల గల్గెనో
యతులిత మాధురీమహిమ? హా తెలిసెస్ భువనైకమోహనో
ద్ధత సుకుమారవార వనితాజవతా ఘనతాపహారి సం
తత మదురాధరోదితసుధారసధారలు గ్రోలుటంజుమీ.

You may also like...