మాదయ్యగారి మల్లన్న (Madayyagari Mallanna)

Share
పేరు (ఆంగ్లం)Madayyagari Mallanna
పేరు (తెలుగు)మాదయ్యగారి మల్లన్న
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుమాదయ్య
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ16వ శతాబ్దం
మరణం
పుట్టిన ఊరుకొండవీటి పురము
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుయేకాదశీమాహాత్మ్య మనునామాంతరము గల రుక్మాంగదచరిత్రమును రచించెను.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమాదయ్యగారి మల్లన్న
సంగ్రహ నమూనా రచనఈకవి చరిత్రమునుగూర్చి మరియేమియు దెలియకపోవుటచేత రాజశేఖర చరిత్రమునుండి కొన్ని పద్యముల నుదాహరించుచు విరమించుచున్నాను-

ఉ. చొచ్చిన బోకుపోకు మనుచున్ నృపకేసరి తేరు డిగ్గి నీ
వెచ్చటి కెగిన న్విడుతునే పటుబాణపరంపరాహతిన్
బచ్చడి చేయువాడ నని ఫాలనటద్భృకుటీకరాళుడై
యిచ్చ నొకింతయేని చలియింపక తద్బిలవీధి దూఱగన్- [ఆ.2]

You may also like...