పేరు (ఆంగ్లం) | Kanchanapalli China Venkata Ramarao |
పేరు (తెలుగు) | కాంచనపల్లి చిన వెంకటరామారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1921 |
మరణం | 1/1/1992 |
పుట్టిన ఊరు | నల్లగొండ జిల్లా సూర్యాపేటకు దగ్గరలోని రావిపాడు |
విద్యార్హతలు | – |
వృత్తి | న్యాయవాది |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | తెలంగాణ విముక్తి పోరాట కథలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | రచయితగా ఆయన పలు కథలను రచించారు. “మన ఊళ్ళో కూడానా..” పేరిట ఆయన కథలు సంకలనంగా ప్రచురితమయ్యాయి. 1935లో ప్రతాపరుద్ర ఆంధ్ర గ్రంథాలయాన్ని స్థాపించారు. అభ్యుదయ రచయితల సంఘానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | కాంచనపల్లి చిన వెంకటరామారావు |
సంగ్రహ నమూనా రచన | తెలంగాణా ప్రాంతంలో జరిగిన వివిధ ఉద్యమాలలో ఆయన పాలుపంచుకున్నారు. ప్రఖ్యాత తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు. తన రచన వ్యాసంగం ద్వారా వివిధ కథలు రాసి తెలంగాణ విముక్తి పోరాటానికి సహకరించారు. పోరాటకాలంలో తాను ప్రత్యక్షంగా చూసిన వాతావరణాన్ని తన కథల ద్వారా అక్షరబద్ధం చేశారు |
కాంచనపల్లి చిన వెంకటరామారావు
తెలంగాణా ప్రాంతంలో జరిగిన వివిధ ఉద్యమాలలో ఆయన పాలుపంచుకున్నారు. ప్రఖ్యాత తెలంగాణా సాయుధ పోరాట ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నారు. తన రచన వ్యాసంగం ద్వారా వివిధ కథలు రాసి తెలంగాణ విముక్తి పోరాటానికి సహకరించారు. పోరాటకాలంలో తాను ప్రత్యక్షంగా చూసిన వాతావరణాన్ని తన కథల ద్వారా అక్షరబద్ధం చేశారు.
అరుణ రేఖలు కవితా సంపుటి ప్రచురించిన కాంచనపల్లి చిన వెంకటరామారావు, బహుభాషా కోవిదులు, రచయిత నోముల మొదలైన వారంతా ఈ ప్రాంతం నుంచి సాహిత్యాన్ని సృష్టించినవారే.
———–