పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు (Pillalamarri Pinaveerabhadrudu)

Share
పేరు (ఆంగ్లం)Pillalamarri Pinaveerabhadrudu
పేరు (తెలుగు)పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1480
మరణం
పుట్టిన ఊరునల్గొండ జిల్లా, పిల్లలమఱ్ఱి
విద్యార్హతలు
వృత్తిసాలువ నరసింగరాయల అస్థానకవి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశృంగార శాకుంతలం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు
సంగ్రహ నమూనా రచన

పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు

ఎప్పుడూ విచారిస్తూవుంటే తేజస్సు నశిస్తుంది
మధుపానం సిగ్గు చేరుస్తుంది
లేనిపోని గొప్పలు కల్పించుకోవటం వలన శీలం చెడిపోతుంది
అతివాగుడు అభివృద్ధిని అరికడుతుంది
పరకాంతను కూడితే గౌరవం పోతుంది
కోపం వలన ఏకాగ్రత నశిస్తుంది.
కాముకునికి వివేకం చెదిరిపోతుంది
విద్యలో సమానస్థాయి లేనివారితో వాగ్వాదానికి దిగితే కీర్తి చెడుతుంది
తొందరపాటు వలన కాగల కార్యం సఫలం కాదు
పిల్లలమఱ్ఱి పినవీరభద్రుడు (శృంగార శాకుంతలం)

———–

You may also like...