Share
పేరు (ఆంగ్లం)Marana
పేరు (తెలుగు)మారన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుతెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుమారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించినాడు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమారన
సంగ్రహ నమూనా రచనచం. ఎలమిన్ బ్రతాపరుద్రమనుకజేంద్రునిచేన్ బడసిం ప్రవీణున్ డై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీటడంచియున్
బలరిపుతుల్యవిక్రము(డు నాగయగన్న విభుండు తేజమున్
విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ అని చెప్పెను.

మారన

మారన (ఆంగ్లము: Marana) తిక్కన శిష్యుడు,
తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.
ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి మాలిక్ మక్బూల్ అంకితమిచ్చినాడు.
ప్రతాపరుద్రుడు క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326 వరకూ పరిపాలించినాడు.
మారన కూడా ఆకాలం వాడే.
మారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించినాడు.
మారన ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ ఆరుద్ర గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.
హరశ్చంద్రోపాఖ్యానము కథయు,మనుచరిత్రమను కథయు మార్కండేయపురాణమునుండి గ్రహించినవే
మారన కవిత్వం సలక్షణమయినదిగాను,మృదువుగాను ఉండును
మారనకవి నాగయగన్ననిని నీతి యుగంధరుడు అని చెప్పెను
మారన తనయాశ్వాసాంత గద్యములయందు శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయ ప్రనీతం అని చెప్పెను
కృత్యాదిని కృతి నాయకుని వర్ణించుచూ నాతనిగూర్చి ఈ క్రింది పద్యంలో వివరించెను


చం. ఎలమిన్ బ్రతాపరుద్రమనుకజేంద్రునిచేన్ బడసిం ప్రవీణున్ డై
కొలిచియు శౌర్యలీల రిపుకోటి రణావనిన్ గీటడంచియున్
బలరిపుతుల్యవిక్రము(డు నాగయగన్న విభుండు తేజమున్
విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ అని చెప్పెను.
ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుడు కాకతీయ వంశభూషణుడై జగత్ప్రసిద్ధుడయి యుండినవాడు.

———–

You may also like...