విన్నకోట పెద్దన (Vinnakota Peddana)

Share
పేరు (ఆంగ్లం)Vinnakota Peddana
పేరు (తెలుగు)విన్నకోట పెద్దన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరుగోవిందరాజు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరురాజమహేంద్రవరము
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకావ్యాలంకారచూడామణి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవిన్నకోట పెద్దన
సంగ్రహ నమూనా రచన

విన్నకోట పెద్దన

విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు.[3] తొమ్మిది ఉల్లాసాలుగా విభజించి విన్నకోట పెద్దన రచించిన ఈ లక్షణ గ్రంథంలో మొదటి ఆరు అధ్యాయాలు కావ్య లక్షణాల గురించి, తరువాతి రెండు అధ్యాయాలు ఛందస్సు గురించి ఉంటాయి. తొమ్మిదో అధ్యాయంలో పెద్దన తెలుగు వ్యాకరణాన్ని 171 పద్యాలలో వివరిస్తాడు. “ఆంధ్రభాషయున్ బ్రాకృతాన్వయ”మని ఆంధ్రభాషకు ప్రాకృతమని మరో పేరు కలదని చెప్పుతాడు. తెలుఁగు అన్న పదం త్రిలింగ శబ్దభవమన్న ప్రతిపాదన కూడా మొదటిసారి ఈ వ్యాకరణంలోనే కనిపిస్తుంది.
తత్త్రిలింగపదము తద్భవమగుటచేఁ
దెలుఁగుదేశమనఁగఁ దేటపడియె
వెనుకఁ దెనుఁగుదేశమునునండ్రు కొందఱ
బ్బాస పంచగతులఁ బరగుచుండు
విన్నకోట పెద్దన, ప్రద్యుమ్నచరిత్ర అనే మరో గ్రంథాన్ని రచించెనని శ్రీమామపల్లి రామకృష్ణ కవి తన కుమారసంభవము టిప్పణిలో పేర్కొనెను పెద్దన రాజమహేంద్రవనాన్ని వర్ణించినట్లు ఈ క్రింది పద్యము ద్వారా తెలియుచున్నది
సీసము గంభీర పంషు నాగస్త్రీల కశ్రాంత
కేళీవిహార దీర్ఘిక యనంగ
నిత్తాలసాల మన్యుల కుచ్చిదివిన్ బ్రాన్ కన్
జేసి నదీర్ఘనిశ్రేణి యనన్ గన్
జతురచాతుర్వర్ణ్య సంఘ మర్ధులపాలి
రాజితకల్పకారామ యనన్ గన్
భ్రాంత సుస్థితయైన భవజూట వాహిని
భక్తి యుక్తి ప్రదస్ఫూర్తి యనన్ గ
నెప్పుడును నొప్పు రాజమహేంద్రవరము
ధరణిన్ గల్పించె నేరాజు తనదు పేర
నట్టి రాజు మహేంద్రుని యనున్ గుమనుమన్
డెసన్ గున్ జాళుక్య విశ్వనరేశ్వరుండు.

———–

You may also like...