ఏర్చూరి సింగన (Erchuri Singana)

Share
పేరు (ఆంగ్లం)Erchuri Singana
పేరు (తెలుగు)ఏర్చూరి సింగన
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరునల్లగొండ జిల్లా ఏర్చూరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకువలయాశ్వ చరిత్ర
ఇతర రచనలువృత్రాసురవృత్తాంతం
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఏర్చూరి సింగన
సంగ్రహ నమూనా రచన

ఏల్చూరి సింగన

పోతన కవిత శ్రేష్ఠమైనది ప్రాయశః నిర్దుష్టము. పూరించిన కవుల కవితలు నీరసములై దోషబహుళములై యుండుట నిస్సంశయము. దశమస్కంధమును మాత్రము మడికిసింగన్న ద్విపదరూపమున రచించె. అది పోతన గ్రంథమునకు శిథిలత్వ పూరణము కాదనిన్యు స్వతంత్ర రచనమనియు దోచుచున్నది. పూరించిన కవులలో నేర్చూరి సింగన, మడికి సింగనయు, నోరుగంటి కుత్తరమున రామగిరివాసులు ఏర్చూరి సింగన కువలయాశ్వ చరిత్ర కూడ రచించెను. బొప్పనాదులు త్రిభువనగిరి రాచగిరివారు షష్ఠైకాదశ ద్వాదశ స్కంథములు తెనిగించిన హరిభట్టు కంబముమెట్టవాసి. అన్య షష్ఠస్కంధకర్తలగు మల్లన సింగనలు బెజవాడ సమీపవాసులు దీని నూహింప భాగవత రచన నోరుగంటి చుట్టూ నేబది మైళ్ళదూరములో నిముడుచున్నది.

———–

You may also like...