ఈయన పిడుపర్తి సోమన తమ్ముని కుమారుడు. తన పెదనాయిన రాసిన ప్రభులింగ లీలను పద్యకావ్యం గా రాసెను..దీనిని చల్లపల్లి గ్రామకరణం మల్లనాద్యుడి కి అంకితం చేసెను. పిడుపర్తి కవులు భవులకి కవిత చెప్పని వారుగా ప్రసిద్ధి.సాహిత్య చరిత్ర లో సమగ్రమైన అవగాహనకి వీళ్ళ రచనలు తప్పక చదవాలి.