పేరు (ఆంగ్లం) | Yenugu Lakshmana Kavi |
పేరు (తెలుగు) | ఏనుగు లక్ష్మణకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | పేరమాంబ |
తండ్రి పేరు | తిమ్మకవి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | తెలుగు రచయిత |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రామేశ్వర మాహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్రము, సూర్య శతకము (యిది సంస్కృత భాషలోనిది), గంగా మహాత్మ్యము, రామ విలాసము, లక్ష్మీనరసింహ శతకము, జాహ్నవీమాహాత్మ్యము, విశ్వేశ్వరోదాహరణము, సుభాషితరత్నావళి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఏనుగు లక్ష్మణకవి |
సంగ్రహ నమూనా రచన | – |
ఏనుగు లక్ష్మణ కవి
నీతి శతకములోని ఒక పద్యం.
తివిరి యిసుమంబు తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణలో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింప వచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు.
ఆకాశంబున నుండి శంభుని శిరం, బందుండి శీతాద్రి, సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి, భూలోకమునందుండి య
స్తోకాంభోధి, పయోధినుండి పవనాంధోలోకమున్ చేరె గం
గా కూలంకష, పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్.
ఉరుతర పర్వతాగ్రముననుండి దృఢంబగు ఱాతిమాద స
త్వరముగ త్రెళ్ళి కాయము హతంబుగ చేయుట మేలు, గాలి మే
పరిదొర వాత కేలిడుట బాగు, హుతాశన మధ్యపాతమున్
వరమగు, చారుశీల గుణవర్జన మర్హముకాదు చూడగన్.
———–