Share
పేరు (ఆంగ్లం)Nanjaraju
పేరు (తెలుగు)నంజరాజు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరువీరరాజభూపాలుడు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుహాలాస్యమాహాత్మ్య
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనంజరాజు
సంగ్రహ నమూనా రచన

నంజరాజు

నంజరాజు హాలాస్యమాహాత్మ్య మను డెబ్బదిరెండధ్యాయముల వచనకావ్యమును రచియించెను. ఈగ్రంథమున నధ్యాయాద్యంతముల యందు బద్యములు గలవు. కవి వంశవర్ణనమును బద్యములతోనే చేయబడినది. ఈకవి మహిశూరు రాజగు దొడ్డమహీపాలుని పౌత్రుడు; వీరరాజభూపాలుని పుత్రుడు. ఈదొడ్డభూపాలుడు 1670 వ సంవత్సర ప్రాంతములయందుండినవాడు.

———–

You may also like...