పేరు (ఆంగ్లం) | Dittakavi Narayanakavi |
పేరు (తెలుగు) | దిట్టకవి నారాయణకవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | పాపరాజకవి |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | రంగారాయ చరిత్రము |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | దిట్టకవి నారాయణకవి |
సంగ్రహ నమూనా రచన | – |
దిట్టకవి నారాయణకవి
అతను ఆరువేల నియోగి బ్రాహ్మణుడు. కాశ్యప గోత్రానికి చెందిన పాపరాజకవి కుమారుడు. ఇతడు రంగరాయచరిత్రము అనే ప్రబంధమును రాసి దానిని కృష్ణామండలములోని నర్సారావుపేట జమీందారు మల్రాజు రామారాయని కి అంకితం చేసాడు. ఈ గ్రంధము 1790 వ సంవత్సర ప్రాంతముల యందు రచించినట్లు తెలియవచ్చుచున్నది. ఈ పుస్తకము 1757 వ సంవత్సరమున బొబ్బిలికోటవద్ద శ్రీరావు రంగారాయఁడు గారికిని ఫ్రెంచిసేనానాయకుఁ డగు బుస్సీ గారితో నచ్చటి కేగిన పూసపాటి విజయరామరాజు గారికిని జరిగినయుద్దము భారతయుద్దమువలె వర్ణింపబడినది. బొబ్బిలికోటవద్ద జరిగిన యుద్దక్రమమును బొబ్బిలి సంస్థాన చరిత్రమును కథా సందర్భమున నిందు కొంత వివరించబడి ఉన్నది.
ఈ రంగారాయచరిత్రమును తొలిసారి వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్, మద్రాసు వారు 1885 లో ముద్రించారు. దీని మూడవ కూర్పు 1914 ముద్రించబడి ప్రస్తుతం అందుబాటులోనున్నది.
———–