పేరు (ఆంగ్లం) | Angara Venkata Krishnarao |
పేరు (తెలుగు) | అంగర వెంకటకృష్ణారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అబలలా, అవతలి గట్టు (రూపకం), ఆరని మంటలు, ఇంటి దొంగలు, ఉదయభానుడి సందేశం, ఎందుకు కదిలే బొమ్మలు, కన్నీటి గంగ, కలతపడ్డ గంగ, కుముద్వతి, గుర్రం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | అంగర వెంకటకృష్ణారావు |
సంగ్రహ నమూనా రచన | – |
అంగర వెంకటకృష్ణారావు
అంగర వెంకటకృష్ణారావు ప్రఖ్యాత రచయిత. ఈయన రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో మిలట్రీలో హవల్దార్‌గా ఈశాన్య భారతదేశంలో పనిచేశారు. ఆ అనుభవాలను విరామం పేరుతో ఒక నవలగా 1967లో వ్రాశారు
ఈయన కథలు గృహలక్ష్మి, తెలుగు స్వతంత్ర, ఆంధ్రజ్యోతి, పుస్తకం, అంజలి, సుధ, జ్యోతి, ఆంధ్రపత్రిక, రూపవాణి, భారతి, కథాంజలి, ఆంధ్రప్రభ, విశాఖ, జయశ్రీ, యువజ్యోతి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి. “కదిలే బొమ్మలు” అనే కథా సంపుటాన్ని, విశాఖ సాహితి తరఫున “వి.సా.కథలు” అనే పేరుతో ఒక కథా సంకలనాన్ని తీసుకువచ్చారు.
———–