మునిమాణిక్యం నరసింహారావు (Munimanikyam Narasimharao)

Share
పేరు (ఆంగ్లం)Munimanikyam Narasimharao
పేరు (తెలుగు)మునిమాణిక్యం నరసింహారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ03/15/1898
మరణం
పుట్టిన ఊరుతెనాలి తాలూకా, సంగం జాగర్లమూడి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకాంతం కథలు – తెలుగు కథాసాహిత్యంలో ఒక మణిపూస, అప్పులు చేయడం – తీర్చడం – అప్పు చేసిన మొత్తమును తిరిగి ఇచ్చేవాడు అధముడు. కాలం గడిపేవాడు మధ్యముడు. తెచ్చిన మరుక్షణములో ఆవిషయం సులువుగా మరవగలిగినవాడు ఉత్తముడు, దాంపత్యోపనిషత్తు, గృహప్రవేశం, హాస్య కుసుమావళి, మాణిక్య వచనావళి
స్తుతి – ఆత్మ స్తుతి, తెలుగు హాస్యం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమునిమాణిక్యం నరసింహారావు
సంగ్రహ నమూనా రచనతన రచనల ద్వారా మధ్యతరగతి సంసారంలోని సరిగమల్ని ఎన్నింటినో వినిపించాడు మునిమాణిక్యం.తెలుగు హాస్యరచయితలలో మునిమాణిక్యం గారికి ఒక విశిష్టస్థానం ఉంది. మునిమాణిక్యం కేవలం హాస్యరచయిత మాత్రమే కాదు. మంచి హాస్యోపాసకులు కూడా. విభిన్న వ్యక్తుల మనసులను అలరించే హాస్యోక్తులుహాస్య సన్నివేశాలు ఎక్కడ ఆయన దృష్టికి తెచ్చినా వాటిమీద మక్కువతో అనువదించి గాని, అనుసరించిగాని, భాషను కొంచెం తమాషాగా, మార్చి తెలుగుపాఠకులకు అందజేసేవారు. ఆయన కుమారుడు మునిమాణిక్యం రఘునాథ యాజ్ఞవల్క్య కూడా రచయితగా రాణించాడు.

మునిమాణిక్యం నరసింహారావు

తన కథలతో,సంభాషణలతో పాఠకులను అలరించే కథకుడు శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారు.చక్కటి హాస్యం పండించడం లో వీరు సిద్దహస్తులు .ఇపుడు మీరు వారు వ్రాసిన కథ ” చీరకు రంగు” టపా చేస్తున్నాను చదవగలరు! లోగడ ఈ కథ అంధ్ర భారతి సాహిత్యం మాస పత్రికలో ప్రచురణ అయ్యింది.

———–

You may also like...