ప్రాతూరి తిరుమలరావు (Praturi Tirumalarao)

Share
పేరు (ఆంగ్లం)Praturi Tirumalarao
పేరు (తెలుగు)ప్రాతూరి తిరుమలరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తిపీడియాట్రీషియన్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు“గాంధీజీతో పరిచయం” మరియు “గడచిన రోజులు”
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికప్రాతూరి తిరుమలరావు
సంగ్రహ నమూనా రచన

ప్రాతూరి తిరుమలరావు

ప్రాతూరి తిరుమలరావు భారతీయ శిశువైద్య నిపుణులు మరియు వైద్య, నాన్ ఫిక్షన్ సాహిత్య రచయిత. ఆయన హైదరాబాదు లోని గాంధీ వైద్య కళాశాల లో ప్రొఫెసరుగా పనిచేసారు. ఆయన శిశువైద్యానికి సంబంధించిన రెండు పుస్తకాలను ఆంగ్లంలో రాసారు. అవి “ద ఇన్సులిన్ రిక్వైర్‌మెంట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డయాబెటిస్ మెలిటస్ మైన్‌టైన్డ్ ఇన్ గుడ్ కంట్రోల్” మరియు “పెడియాట్రిక్ ప్రోబ్లమ్స్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్”. ఆయన తెలుగులో రెండు పుస్తకాలను రాసారు. అవి “గాంధీజీతో పరిచయం” మరియు “గడచిన రోజులు” ఆయన రెండు జీవిత చరిత్రలను రాసారు. అందులో ఒకతి “లివింగ్ ఏస్ అ డాక్టర్” ను భారతీయ విద్యా భవన్ వారు ప్రచురించారు. రెండవది “గ్లింప్సెస్ ఆఫ్ అమెరికన్ లైఫ్” ను భారతీయ సాంస్కృతిక పునరుజ్జివ సంస్థ ప్రచురించింది. ఆయన వైద్య శాస్త్రంలో చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనకు 1988లో భారతదేశ మూడవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ యిచ్చి సత్కరించింది. ఆయన 1997లో మరణించారు. ఆయన కుమార్తె లక్ష్మీ ప్రాతూరి యు.ఎస్ లో సామాజ సేవకురాలు. హైదరాబాదులోని ఆయన పేరును ఒక యోగా విద్యాలయానికి “పద్మభూషణ్ డి.ఆర్.పి.తిరుమలరావు ఇనిస్టిట్యూట్ ఆఫ్ యోగా” అని నామకరణం చేసారు

———–

You may also like...