వల్లూరి జగన్నాథరావు (Valluri Jagannatharao)

Share
పేరు (ఆంగ్లం)Valluri Jagannatharao
పేరు (తెలుగు)వల్లూరి జగన్నాథరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవల్లూరి జగన్నాథరావు
సంగ్రహ నమూనా రచన

వల్లూరి జగన్నాథరావు

గాయకుడు, గేయ రచయిత, సంగీతజ్ఞుడు అయిన వల్లూరి జగన్నాథం లేక జగన్నాథరావు అని పిలవబడే వ్యక్తిని గురించి మనకి దాదాపుగా ఏమీ తెలియదు. ఆ తెలిసిన బహు కొద్ది కూడా ప్రముఖ గాయని అనసూయగారు ఆయన్ను తన గురువుగా కొనియాడుతూ అక్కడా ఇక్కడా చెప్పిన మాటలు, ముఖ్యంగా పన్నాల సుబ్రహ్మణ్యభట్టుగారు నా కోరికపై ఆవిడను సుమారు ఒక సంవత్సరం క్రితం ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినవి. కానీ వల్లూరిని గురించిన ఆవిడ జ్ఞాపకాలు, ఆవిడ చెప్పిన పాటల వివరాలు 1930-32 తరువాతి కాలం నాటివి. రాత రూపంలో అయితే – ఒక చిన్న వ్యాసాన్ని మినహాయిస్తే – ఆయన్ని గురించిన సమాచారం ఏమీ అందుబాటులో లేదు. ఆ చిన్న వ్యాసం కూడా అనసూయగారు, గతానికి స్వాగతం”(2007) అన్న తన జ్ఞాపకాల సంకలనంలో రాసినదే. ప్రెస్ అకాడమీ, ‘మనసు ఫౌండేషన్’ రాయుడు వారి పుణ్యమా అని మనకి ఈరోజు తేలికగా దొరుకుతున్న తొలినాటి తెలుగు పత్రికల్లో ఎక్కడైనా ఈయన గురించిన వివరాలున్నాయేమో వెదకాలి (1915లో ఆంధ్రపత్రికలో ప్రచురించబడ్డ ఒక ఫోటో మాత్రం కంటబడింది.)

———–

You may also like...