పేరు (ఆంగ్లం) | Edire Chennakasavulu |
పేరు (తెలుగు) | ఎదిరె చెన్నకేశవులు |
కలం పేరు | – |
తల్లిపేరు | బాలకృష్ణమ్మ |
తండ్రి పేరు | నారాయణ |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సహకార సహజీవనం (సంపుటి), పొట్టకోసం (1968- కథ), అదృశ్య హస్తం (నవల), పతిత (నవల), అభ్యుదయ రచయిత (1950- కథ) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | ఎదిరె చెన్నకేశవులు |
సంగ్రహ నమూనా రచన | – |
ఎదిరె చెన్నకేశవులు
ఎదిరె చెన్నకేశవులు కవి, జర్నలిస్ట్, రచయిత మరియు సాహితీవేత్త. తెలంగాణ తొలితరం కథరచయిత.
చెన్నకేశవులు 1918, ఆగష్టు 15 న నారాయణ, బాలకృష్ణమ్మ దంపతులకు మహబూబ్ నగర్ లో జన్మిచారు. ప్రాధమిక విద్య మహబూబ్ నగర్లోనే జరిగింది.
విద్యార్ధి దశలోని ఆంధ్ర బాల సంఘాన్ని స్థాపించారు. జర్నలిస్ట్ గా గోల్కొండ పత్రికకు వెన్నుదన్నుగా ఉన్నారు. నేత అనే వార పత్రికకు సంపాదకుడిగా ఉన్నారు. ప్రసిద్ది గాంచిన హిందీ పత్రిక మిలాప్ కు ప్రతినిధిగా ఉన్నారు. సహకార సహజీవనం సంపుటిని ప్రారంభించారు. అభ్యుదయ రచయిత అనే కథ సంపుటి సుజాత పత్రికలో 1950లో ప్రచురితం అయింది. ఇతను తొమ్మిది కథలు వ్రాసారు. రాష్ట్ర గ్రంధాలయ సంఘానికి సహా వ్యవస్థాపకుడిగా ఉండేవారు. చేనేత ఉద్యమకారుడు. హైదరాబాద్ కేంద్ర చేనేత సహకార సంఘానికి సహా వ్యవస్థాపకులుగా ఉన్నారు.
———–