దరువూరి వీరయ్య (Daruvuri Veeraiah)

Share
పేరు (ఆంగ్లం)Daruvuri Veeraiah
పేరు (తెలుగు)దరువూరి వీరయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ07/17/1917
మరణం
పుట్టిన ఊరుగుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, ఇరుకుపాలెం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుశ్రామికజన బాంధవుడు – సర్దార్ గౌతు లచ్చన్న, ఆచార్య రంగా జీవిత చరిత్ర, గుంటూరు మండల సర్వస్వం (సంపాదకత్వం), ఆచార్య రంగా ఉపన్యాసాలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికదరువూరి వీరయ్య
సంగ్రహ నమూనా రచన

దరువూరి వీరయ్య

దరువూరి వీరయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, గాంధేయవాది, స్వాతంత్య్ర సమర యోధుడు, రచయిత, సంపాదకుడు మరియు కర్షకోద్యమ నిర్మాత. గుంటూరు జిల్లా, ముప్పాళ్ళ మండలం, ఇరుకుపాలెంలో 1917 జూలై 17న జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ తరఫున వెలువడిన కాంగ్రెస్ సేవాదళ్ అనే మాసపత్రికకు సంపాదకత్వం వహించాడు. అనేక సంవత్సరాలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ ప్రచార మరియు ప్రచురణల విభాగం కార్యదర్శిగా ఉన్నాడు. యువకర్షక ప్రచురణలు అనే సంస్థను ఏర్పరచి అనేక గ్రంథాలను ప్రచురించాడు.

 

———–

You may also like...