పేరు (ఆంగ్లం) | Boorgula Ranganatharao |
పేరు (తెలుగు) | బూర్గుల రంగనాథరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/12/1917 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | “పుష్పాంజలి” |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | బూర్గుల రంగనాథరావు |
సంగ్రహ నమూనా రచన | – |
బూర్గుల రంగనాథరావు
కథా రచయితగా, కవిగా పేరుగాంచిన బూర్గుల రంగనాథరావు అక్టోబరు 12, 1917న జన్మించాడు. హైదరాబాదు ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు కుమారుడుడైన రంగనాథరావు బి.ఎ., ఎల్.ఎల్.బి. వరకు అభ్యసించారు. తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, మరాఠి, ఉర్దూ, హిందీ భాషలలో ప్రావీణ్యం పొందారు. వీరు పలు గ్రంథాలు రచించడమే కాకుండా ఆకాశవాణి నుంచి వీరి చాలా కథలు, నాటికలు ప్రసారమయ్యాయి. సత్య సాయిబాబా పై రామకృష్ణారావు రచించిన శతకము “పుష్పాంజలి”లో పద్యాలు చేర్చి శతకం పూర్తిచేశారు. రంగనాథరావు 2007లో మరణించారు.
———–