పేరు (ఆంగ్లం) | Bhavaraju Narasimharao |
పేరు (తెలుగు) | భావరాజు నరసింహారావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 10/10/1914 |
మరణం | 11/27/1993 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నాటకాలు : ముందడుగు, అపనింద, మా భూమి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | భావరాజు నరసింహారావు |
సంగ్రహ నమూనా రచన | – |
భావరాజు నరసింహారావు
భావరాజు నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశీలి. ఈయన ప్రముఖ రచయిత, ప్రచురణకర్త మరియు పత్రికా సంపాదకుడు, నాటక రచయిత మరియు నటుడు.
వీరు అక్టోబర్ 10, 1914లో బందరులో జన్మించాడు. వీరు 1930లో సారస్వత మండలి మరియు 1936లో పాత్రికేయుల సంఘం ఏర్పాటుచేశాడు. ఈయన త్రివేణి పబ్లిషర్స్ ఏర్పాటు చేసి అనేక తెలుగు గ్రంథాలను ప్రచురించాడు. బందరులో త్రివేణి ప్రెస్ స్థాపించాడు.
1946 సంవత్సరంలో త్రివేణి అనే త్రైమాసిక ఆంగ్ల పత్రికను అత్యంత సమర్థవంతంగా నిర్వహించాడు. కోలవెన్ను రామకోటీశ్వరరావు స్థాపించిన ఈ పత్రికను ఆయన నలభై సంవత్సరాలు సంపాదకులుగా నిర్వహించి, అవసాన దశలో కంటి చూపు తగ్గి ఆర్థిక ఇబ్బందులు పెరిగి పత్రిక నడపటం కష్టమైనపుడు పత్రికా నిర్వహణ బాధ్యతలను భావరాజు నరసింహారావుకు అప్పజెప్పాడు. నరసింహారావు ఇరవై ఐదు సంవత్సరాలు సంపాదకులుగా పత్రికను సమర్ధవంతంగా నడిపాడు.
నాగార్జున విశ్వవిద్యాలయం 1987 లో వీరికి డాక్టరేట్ ప్రదానం చేసింది.
———–