పేరు (ఆంగ్లం) | Vavilala Somayajulu |
పేరు (తెలుగు) | వావిలాల సోమయాజులు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | పీయూష లహరి (అనువాదం), నాయకురాలు, వసంతసేన, డా. చైతన్యం, లక్కనభిక్కు, శంభుదాసు ఏకశిల, నాలంద |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | వావిలాల సోమయాజులు |
సంగ్రహ నమూనా రచన | – |
వావిలాల సోమయాజులు
వావిలాల సోమయాజులు తెలుగు పండితుడు, రచయిత, వక్త మరియు విమర్శకుడు..
వీరు జనవరి 19, 1918 తేదీన గుంటూరు జిల్లా విప్రులపల్లె అగ్రహారంలో జన్మించారు. విద్యాభ్యాసం నర్సారావుపేట మరియు గుంటూరులలో పూర్తిచేసుకొని గుంటూరులోని శ్రీ శారదా నికేతన్ లో ప్రధానాచార్యుడుగాను, హిందూ కళాశాలలో ఆంధ్ర అధ్యాపకుడుగాను పనిచేశారు.
———–