నండూరి రామకృష్ణమాచార్య (Namduri Ramakrishnamacharya)

Share
పేరు (ఆంగ్లం)Namduri Krishnamacharya
పేరు (తెలుగు)నండూరి రామకృష్ణమాచార్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ01/01/1921
మరణం01/01/2004
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅమరజీవులు, ప్రగతిగత, ఆంధ్ర సంస్కృతీ వికాసం
తిక్కన భారత దర్శనం, బుద్ధ చరిత్ర, దమ్మపదం
తిక్కన మహాయుగం, ప్రాచీన దక్షిణ భారత చరిత్ర
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనండూరి రామకృష్ణమాచార్య
సంగ్రహ నమూనా రచన

నండూరి రామకృష్ణమాచార్య

నండూరి రామకృష్ణమాచార్య ( 1921 – 2004) సుప్రసిద్ధ కవి మరియు విమర్శకులు.

వీరు పశ్చిమ గోదావరి జిల్లా గరపవరం గ్రామంలో 29 ఏప్రిల్ 1921 తేదీన జన్మించారు. వీరి తల్లిదండ్రులు: శోభనాద్రి ఆచార్యులు మరియు వెంగమాంబ. వీరు ఉరవకొండలో ప్రాథమిక విద్యను పూర్తిచేసి విజయవాడలోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల విద్యను చదివారు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వీరి గురువు. తర్వాత ఆంధ్ర విశ్వకళాపరిషత్తులో ఎం.ఏ., చదివి మైసూరు విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. పూర్తిచేశారు. అనంతరం భీమవరం, అనంతపురం, చిత్తూరు కళాశాలల్లో తెలుగు శాఖాధిపతిగా పనిచేశారు. పిమ్మట తాడేపల్లిగూడెం, విశాఖపట్నం, చీరాల కళాశాలల్లో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం పుస్తక విభాగంలో ప్రచురణ శాఖ సంపాదకునిగా కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం ఛైర్మన్ గా 1985-87 మధకాలంలో వ్యవహరించారు.

———–

You may also like...