కప్పగంతుల రంగకవి (Kappagantula Rangakavi)

Share
పేరు (ఆంగ్లం)Kappagantula Rangakavi
పేరు (తెలుగు)కప్పగంతుల రంగకవి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకావ్యాలు : దీక్ష, విప్లవ జ్వాల, మధురస్మృతులు, దిన చరిత్ర
నవలలు : త్యాగి, శోభనపురాత్రి, గతం నుండి వర్తమానానికి
కథాసంపుటి : కథాతోరణం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకప్పగంతుల రంగకవి
సంగ్రహ నమూనా రచన

కప్పగంతుల రంగకవి

కప్పగంతుల రంగకవి ప్రముఖ కవి. నాటక రచయిత. ఇతడు ప్రకాశం జిల్లా, ఒంగోలుమండలం, కరవది గ్రామంలో 1930లో జన్మించాడు. ఇతడు అనేక కావ్యాలు, నాటకాలు, ఏకపాత్రలు రచించాడు. సామ్యయోగ పత్రికకు సంపాదకుడిగా వ్యవహరించాడు. పలు నాటకాలకు దర్శకత్వం వహించి ప్రదర్శించాడు.

———–

You may also like...