పేరు (ఆంగ్లం) | Paidipati Subbaramasashtry |
పేరు (తెలుగు) | పైడిపాటి సుబ్బరామశాస్త్రి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 01/01/1928 |
మరణం | 08/19/2006 |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | నీలం (కథాసంపుటం), మేనరికం (కథాసంపుటం), అభిషేకము (రామలింగేశ్వర స్తవము), మగదిక్కు (నవల), మహారుద్రము, అనిరుద్ధ చరిత్రము, నృత్యభారతి (గేయాలు) |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పైడిపాటి సుబ్బరామశాస్త్రి |
సంగ్రహ నమూనా రచన | – |
పైడిపాటి సుబ్బరామశాస్త్రి
పైడిపాటి సుబ్బరామశాస్త్రి లలితగేయాల రచయితగా సుప్రసిద్ధుడు. ఇతడు వ్రాసిన “నా దేశం, నా దేశం – భారత దేశం నా దేశం”, “త్రిలింగ దేశం మనదేనోయ్ తెలుంగులంటే మనమేనోయ్” అనే గేయాలు జాతీయోద్యమంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందాయి.
ఆయన కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలం, సాయిపురం గ్రామంలో 1918లో జన్మించాడు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి సభ్యుడిగా ఉన్నాడు. ఇతనికి కవిసామ్రాట్ అనే బిరుదు లభించింది. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని గరిమెళ్ల సత్యనారాయణ వంటి వారితో కలసి జాతీయ భావాలను తన కవిత్వం ద్వారా పెంపొందించారు
———–