పేరు (ఆంగ్లం) | Gumma Shankararao |
పేరు (తెలుగు) | గుమ్మా శంకరరావు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 02/10/1933 |
మరణం | – |
పుట్టిన ఊరు | విశాఖపట్టణం జిల్లా (ప్రస్తుతపు విజయనగరం జిల్లా) శృంగవరపుకోట మండలం చామలాపల్లి అగ్రహారం |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు – సిద్ధాంతగ్రంథం, వ్యాస పారిజాతం, జాతీయాలు – తీరుతీయాలు, సాహిత్యం నుండి సైన్స్, భారతీయ వేదాంతం – ఆధునిక విజ్ఞానశాస్త్రం, మాఘ మహాకవి |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | గుమ్మా శంకరరావు |
సంగ్రహ నమూనా రచన | – |
గుమ్మా శంకరరావు
గుమ్మా శంకరరావు ప్రసిద్ధుడైన అవధాని, కవి. ఇతడు అంకగణితం, పంచాంగ గణనం, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యరంగాలలో కూడా పేరు పొందాడు.
ఇతడు 1933, ఫిబ్రవరి 10వ తేదీన విశాఖపట్టణం జిల్లా (ప్రస్తుతపు విజయనగరం జిల్లా) శృంగవరపుకోట మండలం చామలాపల్లి అగ్రహారంలో జన్మించాడు. ఈయన ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1972లో తెలుగు భాషాసాహిత్యాలలో ఎం.ఎ. పట్టా స్వీకరించాడు. తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి “మల్లాది రామకృష్ణశాస్త్రి కథలు” అనే అంశంపై సి.నారాయణరెడ్డి పర్యవేక్షణలో పరిశోధించి సిద్ధాంతగ్రంథాన్ని సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. హైదరాబాదులోని తెలుగు అకాడమీలో చాలాకాలం భాషానిపుణుడిగా పనిచేశాడు.
———–