పేరు (ఆంగ్లం) | D.V.Ramana Murthy |
పేరు (తెలుగు) | డి.వి. రమణమూర్తి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 08/23/1930 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | వశీకరణం, ఉత్తరం, వంటమనిషికావాలి, లీల, కళ్లజోడు, క్షణికం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | డి.వి. రమణమూర్తి |
సంగ్రహ నమూనా రచన | – |
డి.వి. రమణమూర్తి
డి.వి. రమణమూర్తి తెలుగు రంగస్థల హాస్యనాటక రచయిత.
రమణమూర్తి 1930, ఆగస్టు 23న విజయనగరం లో జన్మించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. 1955లో దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగంలో చేరి, విరమణ పొందాక కాకినాడ లో ఉంటున్నారు. రమణమార్తి చక్కటి కుటంబ హాస్యాన్ని సృష్టిస్తాడు. కరుణ రసాన్ని కూడా రాసేవాడు. మాటల కూర్పులో పొందిక, చమత్కారం, సంక్షిప్తత, సున్నిత హాస్యం ప్రేక్షకులను గిలిగింతలు పెడతాయి. రేడియో, టీవిలకు అనేక నాటకాలు రాసి ప్రశంసలు అందుకున్నాడు.
———–