మండే సత్యనారాయణ (Mande Satyanarayana)

Share
పేరు (ఆంగ్లం)Mande Satyanarayana
పేరు (తెలుగు)మండే సత్యనారాయణ
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరుమండే సత్యం
పుట్టినతేదీ01/01/1933
మరణం11/27/2013
పుట్టిన ఊరునల్గొండ జిల్లా, భువనగిరి
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమండే సత్యనారాయణ
సంగ్రహ నమూనా రచన

మండే సత్యనారాయణ

మండే సత్యనారాయణ ( మండే సత్యం) విప్లవ కవి. నల్గొండ జిల్లా, భువనగిరిలో 1933లో పుట్టారు. 16వ ఏటనే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ప్రభావితులయ్యారు. 1953లో రైల్వే ఉద్యోగంలో చేరారు. 1954లో వివాహం జరిగింది. ఉద్యోగంలో మజ్దూర్‌ యూనియన్‌ కార్యకర్తగా పేరుపొందారు. కొండపల్లి సీతారామయ్యతో పరిచయం ఏర్పడటంతో పీపుల్స్‌వార్‌కు దగ్గరయ్యారు. పీపుల్స్‌వార్‌ ఉద్యమ నేపథ్యంలో వందకు పైగా విప్లవగీతాలను రచించారు.

———–

You may also like...