కప్పగంతుల మల్లికార్జునరావు (Kappagantula Mallikharjunarao)

Share
పేరు (ఆంగ్లం)Kappagantula Mallikharjunarao
పేరు (తెలుగు)కప్పగంతుల మల్లికార్జునరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకత్తుల పంజరం, కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -2, కప్పగంతుల మల్లికార్జునరావు కథలు -3, కప్పగంతుల మల్లికార్జునరావు నాటికలు నాలుగు, ప్రపంచ నాటకరంగ ధోరణులు-చారిత్రక నేపథ్యం,
నాటక సమీక్ష
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకప్పగంతుల మల్లికార్జునరావు
సంగ్రహ నమూనా రచన

కప్పగంతుల మల్లికార్జునరావు

కప్పగంతుల మల్లికార్జునరావు సుప్రసిద్ధ కథా, నవలా, నాటక రచయిత.
ఇతడు కప్పగంతుల ఆంజనేయశాస్త్రి, మల్లికాంబ దంపతులకు ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలానికి చెందిన కారుమంచి గ్రామంలో 1937, జూలై 6 వ తేదీన జన్మించాడు. ఎం.ఎ. చదివాడు. ఇతడు రాజమండ్రి ప్రభుత్వకళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఇతడు 300కు పైగా కథలను వివిధ పత్రికలలో ప్రకటించాడు. 1992లో రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం గ్రహించాడు. ఇతని రచనలపై కప్పగంతుల మల్లికార్జునరావు నాటక సాహిత్యం – విమర్శనాత్మక పరిశీలన అనే ఎం.ఫిల్ పరిశోధన ఆంధ్ర విశ్వవిద్యాలయంలోవెలమల సిమ్మన్న పర్యవేక్షణలో జరిగింది.

———–

You may also like...