నెమలికంటి తారకరామారావు (Nemalikanti Tarakaramarao)

Share
పేరు (ఆంగ్లం)Nemalikanti Tarakaramarao
పేరు (తెలుగు)నెమలికంటి తారకరామారావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునాటకాలు : ఆత్మసాక్షి (1969), మహాప్రస్థానం (1971), శరణం గచ్చామి (1973), నాతి చరామి (1974)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనెమలికంటి తారకరామారావు
సంగ్రహ నమూనా రచన

నెమలికంటి తారకరామారావు

నెమలికంటి తారకరామారావు (మార్చి 5, 1937) కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, నటుడు. దాదాపు 40కి పైగా నాటకాలు, నాటక పరిశోధన గ్రంథాలు, నవలలు, కథలు రచించారు.
గుంటూరు జిల్లా,అమరావతి సమీపంలోని నెమలికల్లు లో 1937, మార్చి 5 న జన్మించాడు. తల్లిదండ్రులు సీతారామమ్మ, మృత్యుంజయశర్మ. మృత్యుంజయశర్మ స్వాతంత్ర్య సమరయోధుడు. తారకరామారావు విద్యాభ్యాసం అమరావతి, గుంటూరు, హైదరాబాద్లలో జరిగింది.

———–

You may also like...