వేగె నాగేశ్వరరావు (Vege Nageshwararao)

Share
పేరు (ఆంగ్లం)Vege Nageshwararao
పేరు (తెలుగు)వేగె నాగేశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుPace e Vita (1963), Life and Love (1965), Santi Priya (1966), The Light of Ashoka (1970), Peace and Love (1981), Templi Trascurati (1983)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవేగె నాగేశ్వరరావు
సంగ్రహ నమూనా రచన

వేగె నాగేశ్వరరావు

వేగె నాగేశ్వరరావు సుప్రసిద్ధ కవి, ఆర్థిక, వైద్య శాస్త్ర నిపుణులు, బహుభాషావేత్త.
వీరు కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా (ప్రస్తుతం ఉంగుటూరు మండలం) పెద అవుటుపల్లి గ్రామంలో వేగె తాతయ్య మరియు వెంకట్రావమ్మ దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసి గన్నవరం హైస్కూలులో చదివారు. ఇటలీలోని పాదువా యూనివర్సిటీలో మెడిసిన్ అండ్ సర్జరీలో ఎం.డి. చేశారు.
వీరు విదేశాలలో మంచి కవిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. బహుభాషా వైదుష్యంతో ఇంగ్లీషు, ఇటాలియన్ భాషలలో చదువరుల హృదయాలకు హత్తుకునే ఎన్నో చక్కని కవితా కళాఖండాలను సృష్టించారు. వీరి రచనలు న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ పత్రికలో ప్రచురితమై యూరోపియన్ పాఠకులకు పరిచయమయ్యారు. వీరి ‘పీస్ అండ్ లవ్’ అనే ఆంగ్ల పద్యాల పుస్తకానికి బెర్ట్రాండ్ రస్సెల్ ముందు మాటగా కవితల్ని ప్రశంశించాడు.

———–

You may also like...