కందుల వరాహ నరసింహ శర్మ (Kandula Varaaha Narasimha Sharma)

Share
పేరు (ఆంగ్లం)Kandula Varaha Narasimha Sharma
పేరు (తెలుగు)కందుల వరాహ నరసింహ శర్మ
కలం పేరుకవనశర్మ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ09/23/1939
మరణం10/25/2018
పుట్టిన ఊరువిశాఖపట్నం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసైన్సు నడచిన బాట, సర్ ఆర్థర్ కాటన్ జీవితం – కృషి (అనువాదం), వ్యంగ్య కవనాలు, కవనశర్మ కథలు, పరిధి, బంగారు రోజులు, ఇరాక్ డైరీ, కోతిరాతలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకందుల వరాహ నరసింహ శర్మ
సంగ్రహ నమూనా రచన

కందుల వరాహ నరసింహ శర్మ

కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరు, విశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులోమంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు.
ఈయన రచనలలో కవనశర్మ కథలు, సైన్సు నడచిన బాట, వ్యంగ్య కవనాలు మరియు పరిధి ఉత్కృష్టమైనవి. వ్యంగ కవనాలు పేరులోనే తెలిపినట్లుగా వ్యంగ్య భరితమైన కథలు. పరిధి ఉమ్మడి కుటుంబము యొక్క పరిమితులను, కష్టనష్టాలను, మంచి చెడ్డలను పరిశీలిస్తుంది.

———–

You may also like...