బి. హనుమారెడ్డి (B.Hanumareddy)

Share
పేరు (ఆంగ్లం)B.Hanumareddy
పేరు (తెలుగు)బి. హనుమారెడ్డి
కలం పేరు
తల్లిపేరుశేషమ్మ
తండ్రి పేరురాఘవరెడ్డి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుఅద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామం
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువెన్నెల పువ్వు (2001) – కవితా సంపుటి, పల్లెకు దండం పెడతా(2002) – దీర్ఘకవిత, మా ఊరు మొలకెత్తింది(2007) – దీర్ఘకవిత, గుజ్జన గూళ్ళు (2007) – కవితా సంపుటి, వీక్షణం (2008) – దీర్ఘకవిత, వెన్నెలగీతం (2009) – దీర్ఘకవిత
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబి. హనుమారెడ్డి
సంగ్రహ నమూనా రచన

బి. హనుమారెడ్డి

భీమనాధం హనుమారెడ్డి లేక బి. హనుమారెడ్డి తెలుగు రచయిత, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్ష్యులు, ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం గౌరవాధ్యక్ష్యులు.
హనుమారెడ్డి 1941వ సంవత్సరం జులై 1వ తేదిన రాఘవరెడ్డి, శేషమ్మ దంపతులకు జన్మించాడు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని వెంకటాపురం గ్రామం ఆయన జన్మస్తలం. వెంకటాపురం, అద్దంకిలలో పాఠశాల, గుంటూరులో బిఏ చదివారు. తర్వాత లా చదివి న్యాయవాది వృత్తి లోకి వెళ్లారు.

———–

You may also like...