పేరు (ఆంగ్లం) | Chinna Ramaraju Kavi |
పేరు (తెలుగు) | చిన్న రామరాజు కవి |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 1/1/1911 |
మరణం | – |
పుట్టిన ఊరు | – |
విద్యార్హతలు | – |
వృత్తి | – |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | మహానందీశ్వర శతకము , కృష్ణశతకము , శంభోశతకము , చిత్తభోధశతకము ఆంజనేయతారావలి , విభీషణవీతి ,ఈశ్వరస్తుతి , పితృస్తుతి ,వెఱ్ఱి రామయ్య |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | చిన్న రామరాజు కవి |
సంగ్రహ నమూనా రచన | ఉ. రాముని, భక్త కిలిష విరాముని. వైరి సముహజైత్ర సం గ్రామువి, భాస్కరాస్వయలలాముని, కోమల నీలనీరద శ్యాముని, దివ్యధాముని, ప్రశంసయొనిర్చు మిమ్మినుతింపనౌ నా మదనాపహార: మహానందిపురీశ; గిరీశ! శంకరా! |
చిన్న రామరాజు కవి
వీరు 1-1-1911లో జన్మించిరి. వీరు తండ్రియొద్దనే విద్య నభ్యసించిరి 1) మహానందీశ్వర శతకము 2) కృష్ణశతకము 3) శంభోశతకము 4) చిత్తభోధశతకము 5) ఆంజనేయతారావలి 6] విభీషణవీతి 7] ఈశ్వరస్తుతి 8] పితృస్తుతి 9) వెఱ్ఱి రామయ్య జీవిత చరిత్ర వీరు వ్రాసిరి.వీరి రచనా వైఖరి కొక పద్యము చూతము.
ఉ. రాముని, భక్త కిలిష విరాముని. వైరి సముహజైత్ర సం
గ్రామువి, భాస్కరాస్వయలలాముని, కోమల నీలనీరద
శ్యాముని, దివ్యధాముని, ప్రశంసయొనిర్చు మిమ్మినుతింపనౌ
నా మదనాపహార: మహానందిపురీశ; గిరీశ! శంకరా!
ఇటీవలనే ఈ కవి కుమారుడు 5-6-1980వ తేదిన దివంగతుడయ్యేనని తెలిసి విచారమైనది.
తండ్రిగారి రచనలన్నియు పెద్దకుమారుడైన శ్రీ పెద్దరామరాజు గారి వద్ద గలవు. కవిపోషకులు- మరుగుపడిన గ్రంథములను వెలికి దెచ్చు సదుద్దేశ్యముగల దాతలు. ప్రచురణకర్తలు, అకాడమీలు,ప్రజాప్రభుత్వము వారు ముందుకువచ్చిరాయలసీమ సాహిత్యరత్నములబడు ఈ కవిగారి గ్రంథములను ప్రదురింపబూను కొనవచ్చును.
రాయలసీమ రచయితల నుండి….
———–