మహీధర జగన్మోహనరావు (Mahidhara Jaganmohanrao)

Share
పేరు (ఆంగ్లం)Mahidhara Jaganmohanrao
పేరు (తెలుగు)మహీధర జగన్మోహనరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ12/28/1912
మరణం6/1/1979
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుయక్ష ప్రశ్నలు , సెలవుల్లో వంటి శాస్త్ర గ్రంధాలు , జనులు మహాజనులు వంటి తాత్విక గ్రంధాలు . , అనేక గ్రంధాలను అనువదించారు .
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికమహీధర జగన్మోహనరావు
టాల్ స్టాయి కథలు
సంగ్రహ నమూనా రచన“తరువాత పేతురు ప్రభువు దగ్గిరికి వచ్చి అడిగేడు : ‘ప్రభు! నా పొరుగువాడు నాకు హానిచేస్తుంటే యెన్నీ సార్లని వాణ్ని నేను క్షమించి ఊరుకోవాలి? ఏడుసార్లు కాస్తే చాలునా?’ ప్రభువు, పెతురుతో యిట్లా జవాబు ఇచాడు: ‘ ఏడు సార్లే కాదు. ఏడుకి డబ్భైరెట్ల పర్యాయాలు నీ కితరులు చేసిన కీడును క్షమించాలి.’ స్వర్గా రాజ్యంకూడ భూమిమీది రాజ్యాలు వంటిదే. ఒక రాజు తన సేవకుల లెక్కలన్ని చూడాలని ప్రారంభించేడు. ఒకడు రాజుకి పదివేల దీనారాలు బాకీపడినట్లు తేలింది.

You may also like...