శంకరంబాడి సుందరాచారి (Shankarambadi Sundarachary )

Share
పేరు (ఆంగ్లం)Shankarambadi Sundarachary
పేరు (తెలుగు)శంకరంబాడి సుందరాచారి
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ08/10/1914
మరణం04/08/1977
పుట్టిన ఊరుతిరుపతి, చిత్తూరు జిల్లా
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలుతమిళం
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసుందర రామాయణం, సుందర భారతం, శ్రీనివాస శతకం, జపమాల, బుద్ధగీతి, . ఏకలవ్యుడు అనే ఖండకావ్యం, కెరటాలు అనే గ్రంథం కూడా రచించారు. సుందర సుధా బిందువులు అనే పేరుతో భావ గీతాలు వ్రాసారు. జానపద గీతాలు వ్రాసారు, స్థల పురాణ రచనలు చేసారు.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుశ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయము ప్రసన్న కవి అని గౌరవించింది.
ఆయనను భావకవి అనీ, అహంభావకవి అనీ కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికశంకరంబాడి సుందరాచారి
సంగ్రహ నమూనా రచనఆరుకోట్ల ఆంధ్రప్రజల శ్రవణ పేటికలలో రింగుమని మారుమ్రోగే విధముగా ‘‘మా తెనుగుతల్లికి మల్లెపూదండ’’ను రచించి ఆమె కీర్తిని గానం చేయించిన కవివరేణ్యుడు మన శంకరంబాడి సుందరాచారి.

You may also like...